వికారాబాద్: జాతీయ జెండా ఎగుర వేసిన జిల్లా కలెక్టర్

-

73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా యస్పి కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అడిషనల్ యస్పి రషీద్, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version