Karimnagar: బాలిక ఆత్మహత్య

-

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన డీలర్ సదానందం కూతురు తిప్పారపు స్నేహ వర్షిత పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పొత్కపల్లి ఎస్ఐ శీలం లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version