ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు ఇదే మంచి చాన్స్

-

జాతీయ లోక్ అదాలత్ శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.పాపిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పోలీసులు, న్యాయవాదులు, పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో రాజీ అయ్యే కేసులు చర్చించామని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version