Medak: మల్లన్న పుట్టినరోజునే ప్రారంభం చేయడం విశేషం

-

సిద్ధిపేట: మల్లన్నదేవుడు పుట్టిన, ఇష్టమైన బుధవారంరోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్.. ఈ ప్రాజెక్టును తక్కువ కాలంలోనే నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు కానేకాదని, ప్రాజెక్టును ఆపాలని కోర్టుల్లో ఎన్నికేసులు వేసినా.. పట్టుదలతో సీఎం సాధించారన్నారు. ప్రాజెక్టు ట్రైయిల్ రన్లోనే ఎంతో పంటదిగుబడి సాధించామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version