
భువనగిరి:యువ తెలంగాణ పార్టీ నేతలు బీజేపీలో చేరే వేదిక ఖరారైంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు బిజీగా ఉన్నారని జిట్టా బాలకృష్ణ తెలిపారు. నెల 16న బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుక్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నామని బాలకృష్ణారెడ్డి తెలిపారు.