
సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉన్న అకౌంటెండ్ ఏఎన్ఎమ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేజిబివీలలో 5అకౌంటెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ పోస్టులకు కావలసిన విద్యార్హత మరిన్ని వివరాలకు సంగారెడ్డిలోని సమగ్ర శిక్షణ కార్యాలయంలో 9866105909 నెంబర్‌ను సంప్రదించాలి