సాఫ్ట్ వేర్ ఉద్యోగాల లోగిలిగా కరీంనగర్

-

సాఫ్ట్ వేర్ ఉద్యోగాల లోగిలిగా కరీంనగర్ ఐటీ మారుతోంది. సమీప ప్రాంతాల యువతకు ఉపాధినిచ్చే వరంగా సేవలో తరిస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజధానిలో కొలువును చేస్తున్నామని ధీమాతో ఉన్న కుర్రకారు స్థానంలో నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు యువత స్థానికంగానే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. సమాచార సాంకేతిక రంగంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టేలా అంకుర పరిశ్రమలు ధరిచేరడం లాభదాయకంగానే మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news