వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి భక్తులపై వ్యాపారులు దౌర్జన్యానికి దిగారు. తమ వద్ద వస్తువులు అడిగి కొనలేదని వ్యాపారులు దాడి చేసినట్లు భక్తులు పేర్కొంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న SPF సిబ్బంది పోలీసులు వ్యాపారుల గురించి తెలుసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.