రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని మంగళవారం అర్ధరాత్రి అధిగమించింది. వార్షిక లక్ష్యం 15,444 మిలియన్ యూనిట్లు నిర్దేశించుకుంది. అర్ధరాత్రి సమయం వరకు 15,454 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలిగింది. ఉత్పత్తిని 75.74 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) తో వార్షిక లక్ష్యాన్ని సాధించింది.
కరీంనగర్ : లక్ష్యాన్ని అధిగమించిన రామగుండం ఎన్టీపీసీ
-