రామగిరి: ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన వ్యాఖ్యలు

-

రామగిరి: ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎస్సీ మహిళా సర్పంచ్ అని ఎమ్మెల్యే చిన్న చూపు చూస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన ముస్త్యాలకు ఇప్పటి వరకు ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. సింగరేణి సీఎస్సార్ నిధులేం ఎమ్మెల్యే సొంత నిధులు కావనీ.. గ్రామాభివృద్దికి కేటాయించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news