వాంతులు చేసుకుని లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చౌటుప్పల్ మండలం ధర్మాజీగూడెంలో గురువారం చోటు చేసుకుంది. నాంపల్లి మండలం ముస్తిపల్లికి చెందిన తిరుపతి(50) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. గురువారం చౌటుప్పల్ మండలంలోని ధర్మాజీగూడెంలోని లారీ పార్కిం
నల్గొండ :ధర్మాజీగూడెంలో లారీ డ్రైవర్ మృతి
-