శంషాబాద్ నోవాటెల్ హోటల్లో BJP రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మహేశ్వరం నియోజకవర్గం BJP ఇన్‌ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ కలిశారు. నియోజకవర్గం BJP నేతలతో కలిసి ఆయనను సత్కరించారు. జీవో317ను వ్యతిరేకిస్తూ.. శాంతియుతంగా జాగరణ దీక్షను తలపెట్టిన బండి సంజయ్‌ని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు BJP మద్దతు, అండగా ఉంటుందని అందెల శ్రీరాములు అన్నారు.
బండి సంజయ్‌కి ఘన స్వాగతం
-