సిద్దిపేట: భరోసా కేంద్రాలలో ఉద్యోగాల భర్తీ: సీపీ

-

భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేంద్రాలలో సిద్దిపేట జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 21వ తేదీ వరకు సిద్దిపేట మహిళ పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version