
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల TRS అధ్యక్షులుగా ఇబ్రహీంపట్నం MLA కిషన్‌రెడ్డి, MLC శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, MP, MLC, MLAలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ CM KCR ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. CM KCRకు విప్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. వారి నేతృత్వంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని విప్ గాంధీ అన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.