కరీంనగర్: దాదాపు 20 గ్రామాలకు రవాణా

-

మానకొండూర్‌ మండలం వేగురుపల్లి, సుల్తానాబాద్‌ మండలం నీరుకుళ్ల గ్రామాల మధ్య తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.40.20 కోట్ల వ్యయంతో హై లెవల్ వంతెన నిర్మాణం చేపట్టింది. 12-1-2016 సంవత్సరంలో శంకుస్థాపన చేయగా, స్వల్పకాలంలోనే పూర్తి చేశారు. దీంతో సుల్తానాబాద్‌, ఓదెల మండలం, మానకొండూర్‌, వీణవంక మండలాల్లోని దాదాపు 20 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.

Read more RELATED
Recommended to you

Latest news