నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం కేపిఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న భవనాలను కూలగొట్టి వాటి ప్రదేశంలో రైతు బజార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నించడాన్ని విరమింప చేసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. భవనాలను కూలగొట్టడాన్ని అడ్డుకున్నామని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు అన్నారు.