అవకతవకలు పాల్పడిన సిబ్బంది పై క్రిమినల్ కేసు: జిల్లా కలెక్టర్

-

ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడిన సిబ్బంది పై సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశామని కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి గురువారం సూర్యాపేట పట్టణంలో తెలియజేశారు. జిల్లాలో ఈ సీజన్ వానాకాలం వరి ధాన్యం సేకరణ జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగిందని సీజన్ పూర్తి అయిన వెంటనే 285 సెంటర్లకు సంబంధించిన రికార్డులు, ట్రక్కు చీట్స్ కలెక్టరేట్ కు తెప్పించి పరిశీలన చేపట్టడం జరిగిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news