నల్గొండ: నేటి నుంచి జీఎస్ఎం ప్రాక్టికల్స్

exam
exam

జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (జీఎస్ఎం) విద్యార్థుల ప్రాక్టికల్స్ ఈ నెల 17 సోమవారం నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 నర్సింగ్ కళాశాలలకు చెందిన 900 మందికి పైగా విద్యార్థులు ఈ ప్రాక్టికలు హాజరుకానున్నారు. విద్యార్థులు అందరూ మాస్కులు ధరించి పరీక్షకు హాజరు కావాలని సూచించారు.