Nalgonda: రేవంత్ రెడ్డిది నీచమైన సంస్కారం: మంత్రి జగదీశ్వర్

-

కేసీఆర్ జన్మదిన వేడుకలను కించపరుస్తూ రేవంత్ మాట్లాడడం దుర్మార్గమని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బిజెపి సీఎం.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సీఎం కేసీఆర్ ఖండించారని, అటువంటి సంస్కారం కలిగిన కేసీఆర్ ని పట్టుకుని, జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలు జరపాలని చెప్పిన నీచమైన సంస్కారం రేవంత్ రెడ్డిది అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version