నల్గొండ : నేడు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాక

-

మోత్కూరు మండల కేంద్రంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్‌లో నేడు జరుగుతున్న ఫోటో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఒక్క ఫోటో వర్క్ షాప్ స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగడి సునీత ప్రారంభిస్తున్నట్లు ఫోటో, వీడియో గ్రాఫర్ ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ సోమవారం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news