కరీంనగర్: సెయింట్ జార్జ్‌లో NCC సబ్ యూనిట్

-

కరీంనగర్ పట్టణంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలకి రక్షణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం NCC సబ్ యూనిట్ మంజూరు చేసినట్లు విద్యా సంస్థల అధినేత డా.పి.ఫాతిమా రెడ్డి తెలిపారు. సబ్ యూనిట్ మంజూరుకు సహకరించిన కరీంనగర్ NCC వింగ్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news