సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయం స్థానం. దీంతో జగన్ బెయిల్ ను రద్దు చెయ్యాలని వేసిన పిటిషన్ ను ఉపసoహరించుకున్నారు పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు.

ఇవాళ రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారణ జరిపారు. ఈ తరుణంలోనే… పిటిషనర్ రఘురామ కృష్ణం రాజు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాదనలు విన్నారు జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం సభ్యులు. ఈ తరుణంలోనే… జగన్ పై ఉన్న కేసులను బదిలీ చెయ్యాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీం కోర్టు ఉన్నత న్యాయం స్థానం. దీంతో సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది.