రంగారెడ్డి : న్యూ కాలనీలో అగ్ని ప్రమాదం

-

న్యూ కాలనీలో బిస్మిల్లా హోటల్‌ పక్కన సీతల్‌ రుషి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ రేకుల గదిలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం సీతల్‌ రుషి భార్యతో కలిసి కూలీ పనులకు వెళ్లారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పారు. కానీ అప్పటికే బట్టలు, టీవీ, సరుకులు కాలి బూడిదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version