రంగారెడ్డి : RRR పథకం కింద రోడ్లకు నిధుల మంజూరు

రీజనల్ రింగ్ రోడ్డు పథకం కింద ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ మండలానికి రూ.3.05 కోట్లు, ఇబ్రహీంపట్నం మండలానికి రూ.2.96 కోట్లు, మంచాల మండలానికి రూ.3.64 కోట్లు, యాచారం మండలానికి రూ. 2.55 కోట్లు మంజూరు అయినట్లుగా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ రహదారుల రూపురేఖలు మారబోతునందుకు సంతోషంగా ఉందన్నారు.