రంగారెడ్డి: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

-

jobs
jobs

టైప్ రైటింగ్, షార్ట్ హాండ్ పరీక్షకు సంబంధించి సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 25, 26 తేదిల్లో టైప్ రైటింగ్, జూలై 2, 3 తేదిల్లో షార్ట్ హాండ్ పరీక్షలు జరుగనున్నాయి. టైప్ రైటింగ్, షార్ట్ హాండ్ పరీక్షలకు మే 13వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news