వికారాబాద్: ‘మృతదేహం కలకలం’

-

వికారాబాద్ జిల్లా మల్కాపూర్ శివారులోని మహేంద్ర షోరూం ముందు ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి తలపై బలమైన గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేసి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version