భారీ ప్రమాదం నుంచి యువకుడు బయట పడిన సంఘటన వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని కందనెల్లి తండా సమీపంలో చోటుచేసుకుంది. తాండూరు మండలంలోని సంకీరెడ్డిపల్లికి చెందిన సల్మాన్ ఖాన్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. స్వగ్రామం నుంచి తాండూరుకు వెళ్లే క్రమంలో కందనెల్లి తండా వద్ద టిప్పర్ బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం టిప్పర్ కిందికెళ్ళినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు.
రంగారెడ్డి: భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు’
-