Road Accident

పండుగ పూట విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం !

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయి పోయాయి. తాజాగా కరీంనగర్ వరంగల్ మధ్య ఉన్న జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వెళ్తున్న ఆర్టిసి బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో...

ఏపీలో రక్తమోడుతున్న రహదారులు..ఆరుగురు మృతి

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈరోజు రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు రోడ్డు ప్రమాదాలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ముందుగా రావులపాలెం మండలం గోపాలపురం లో రోడ్ ప్రమాదం జరిగింది. బైక్ ను వ్యాన్ ఢీకొట్టిన క్రమంలో బైక్ మీద వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. బైకు తుక్కుతుక్కైంది. మృతులను గోపాలపురానికి...

కంటైనర్ లారీ ఢీ.. 10మంది మృతి..17మందికి గాయాలు..!

అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున ఓ కంటైనయిర్, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకోవటంతో ఈ ప్రమాదం జరగింది. ఈ ఘటనకు సంబంధించిన స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారు జామున వడోదర దగ్గర్లో పొగ...

కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ …!

కడప రోడ్డు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. టిప్పర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. తమిళ స్మగ్లర్లకు, లోకల్ గ్యాంగ్‌ల మధ్య చేజింగ్ వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు పోలీసులు. లోకల్ గ్యాంగ్ నుంచి తప్పించుకునే క్రమంలో అతివేగంగా వెళ్లిన తమిళ స్మగ్లర్లు.. రోడ్డు పక్క నుంచి వస్తున్న...

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

గంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది..అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి రొంపిచర్ల దగ్గర తంగేడు మేజర్‌ కాల్వాలోకి దూసుకెళ్ళింది..ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు..హైదరాబాద్‌ నుంచి పామర్రు వెళుతుండగా ప్రమాదం జరిగింది..మృతులు ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు.మృత దేహాలను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రకి తరలించారు..సమాచారం...

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్ బస్సు బోల్తా.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ఫిరంగిపురం సమీపంలో అదుపుతప్పి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సమీప లంకలోకి బస్సు దూసుకెళ్లింది..చీరాల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఫిరంగిపురం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది...ప్రమాద సమయంలో బస్సలులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..ప్రమాదంలో పలువురికి...

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు అక్కడిక్కడే మృతి !

కర్ణాటకాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాడం ఆరుగురు ప్రాణాలు బలితీసుకుంది. 23 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. నిన్న రాత్రి బెలగావి జిల్లాలోని సవదట్టి పట్టణ శివార్లలోని సవదట్టి - ధార్వాడ్ రహదారిపై బొలెరో మరియు టాటా ఏస్ వాహనం ఢీ కొన్న ప్రమాదంలో  ఆరుగురు అక్కడిక్కడే మృతి...

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తిమ్మపురం వద్ద జాతీయ రహదారిపై నుంచి విజయవాడవైపు వెళ్తన్న కారును వెనుక నుంచి వచ్చిన కంటైనర్‌ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు...

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి పరిస్థితి విషమం, 10 మంది మృతి.. ?

ఏ క్షణం మృత్యువు ఎవరిని ఎక్కడ కాటువేస్తుందో అంచనా వేయడం కష్టం.. ఒకప్పుడు చావుకు భయపడే వారు కానీ ఇప్పుడు బ్రతకాలంటే భయపడే రోజులు సమాజంలో నెలకొంటున్నాయి.. ఎక్కువగా ఇతరుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్న రోడ్దుప్రమాదాల్లో మరణించడం లేదా అంగవైకల్యం పొందడం ఏదో ఒకటి జరుగుతుంది.. కానీ దీని వల్ల ఎన్ని కుటుంబాలు అనాధలా...

పాపం; మామ చేతిలోనే మేనల్లుడు మృతి, ఎలా అంటే…?

హైదారాబాద్ లో విషాద సంఘటన జరిగింది. మేన మామ చేతిలోనే మేనల్లుడు మరణించాడు. రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద సోమవారం 14 నెలల బాలుడిని అతడి మేనమామ ఎత్తుకొని రోడ్డు దాటుతున్నాడు. అయితే అతను సరిగా రోడ్డుని...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -