సిద్దిపేట: 1500 మంది పోలీసులతో గట్టి బందోబస్తు

-

తోగుట మండల పరిధిలోని తుక్కాపూర్ లో బుధవారం సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిద్దిపేట జిల్లా సీపీ శ్వేతా తెలిపారు. బందోబస్తును 5 సెక్టార్లుగా విభజించడం జరిగిందన్నారు. 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version