మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలోని ఠాణాకు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లు బదిలీపై వచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 2014లో కాళేశ్వరానికి ఠాణా ఏర్పాటు చేశారు. మొదటిసారిగా మహిళా కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో కొనసాగనున్నారు. దీంతో ప్రజలకు పూర్తి సేవలు అందనున్నాయి.
కాళేశ్వరం ఠాణాకు ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లు
By Naga Babu
-
Previous article
Next article