Medak : సంగారెడ్డి: ఏడుపాయలకు ప్రత్యేక బస్సులు

-

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు సౌకర్యార్థం ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం సుదర్శన్ తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని 120 బస్సులను కేటాయించామన్నారు. అదేవిధంగా వివిధ శైవ క్షేత్రాలకు 22 బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version