సూర్యాపేట జిల్లా వర్షపాతం వివరాలు

-

జిల్లాలో సోమవారం సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండలంలో 30.7 మి.మీ, పెన్‌పహాడ్ 22.8, నేరేడుచర్ల 22. 5, జాజిరెడ్డిగూడెం 19.0, చివ్వెంల 11 6, సూర్యాపేట 8. 6, తిరుమలగిరి 8.8, నూతనకల్ 6.6, మద్దిరాల 6.2, నాగారం 4. 6, తుంగతుర్తి 3.4, మునగాల 3.1, గరిడేపల్లి 3.1, చింతలపాలెం 2.5, చిలుకూరు 0. 8, మోతె 0.4, హుజూర్ నగర్ 0.4 ,చొప్పున వర్షపాతం నమోదయ్యీంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version