పెంబర్తి మండలం మణిక్యాపురం గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పర్యవేక్షకుడుగా పనిచేస్తున్న నవీన్ రెడ్డి అనే యువకుడు శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం గ్రామస్థుల కథనం ప్రకారం మృతుడు పెంబర్తి గ్రామంలో కొంత కాలం నుండి రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడని, ఆదివారం ఉరివేసుకుని ఉన్న వ్యక్తిని గమనించి పోలీసులకు సమాచారం తెలిపారు.