కరీంనగర్: ‘ఆ దేశం నుంచి వచ్చేందుకు..!’

-

ఓ వైపు యుద్ధం.. బాంబుల మోత.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బంకర్లలో తల దాచుకున్నారు. కిలోమీటర్ల ప్రయాణం.. గడ్డ కట్టే చలిలో నిరీక్షణ. కరీంనగర్​కు చెందిన శిరీష రెడ్డి, రవి చంద్రిక.. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి రావడానికి పడ్డ ఇబ్బందులివి. వెనిషియాలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న వీరు.. సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో క్షేమంగా తిరిగివచ్చారు. వేలాదిమందికి ఇదే పరిస్థితి ఎదురైందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version