ఉమ్మడి మెదక్ : సీఎంను కలిసిన టిఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షులు

-

సంగారెడ్డి జిల్లా తెరాస యువత విభాగం అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ పోరాట నాయకుడు జిన్నారం వెంకటేష్ గౌడ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వెంకటేశం గౌడ్ పుష్పగుచ్చం అందజేశారు. సంస్థాగతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version