జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీధర్ తెలిపారు. మార్చ్ 2న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. MBBS డిగ్రీ కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదైన వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.