విద్యా ఉద్యోగం

తెలంగాణకు మరో కంపెనీ… 1100 మందికి ఉద్యోగ అవకాశాలు

తెలంగాణలో టెక్స్‌టైల్ రంగం మరింత పుంజుకుంటుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ ముందుకు వచ్చింది. దేశంలో ప్రముఖ రెడీమేడ్ వస్త్రాల తయారీ పరిశ్రమగా అయిన గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్...

బీఈఎల్ లో ఖాళీలు… నేడే అప్లై చెయ్యండి..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..! BHEL సంస్థకు సంస్థకు చెందిన పూణే లోని బ్యాటరీ మానుఫాక్చరింగ్ ప్రాజెక్టు లో ఖాళీల భర్తీకి నియామకాలను చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే... సీనియర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత,...

నిరుద్యోగులకు శుభవార్త… MES లో భారీగా ఉద్యోగ పోస్టులు…!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యచ్చు.   ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 502 ఖాళీలు వున్నాయి. అప్లై...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3479 టీచింగ్ పోస్టులు..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా 3479 టీచింగ్ పోస్టులు వున్నాయి. వివరాలని ఇప్పుడే చూసేయండి.. పూర్తి వివరాల లోకి వెళితే.. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత...

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 1,524 ఖాళీలు… వివరాలు ఇవే..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF గ్రూప్ సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,524 ఖాళీలు వున్నాయి. అప్లై చేయడానికి 2021 మే 2 చివరి తేదీ. పూర్తి వివరాలని అధికారిక వెబ్‌సైట్ https://indianairforce.nic.in/ లో తెలుసుకోవచ్చు. ఇందులో హైదరాబాద్‌ లో కూడా...

మిలిటరీ ఇంజినీర్ సర్వీస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ (ఎంఈఎస్)లో డ్రాఫ్ట్‌మెన్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఈఎస్ రిక్రూట్‌మెంట్-2021 పేరిట 502 పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తోంది. అయితే నోటిఫికేషన్ 2021 మార్చి 22వ తేదీన విడుదల చేసినా.. ఇప్పటివరకు ఎవరూ ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేయలేకపోవడం గమనార్హం. ఒకవేళ పోస్టులను అప్లై చేసుకోవాలని...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHAI లో ఖాళీలు..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే..! అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in/ లో చూడొచ్చు.   ఇందులో మొత్తం 42 ఖాళీలున్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ...

బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ వున్నాయి. మరి ఆ వివరాలని ఇప్పుడే చూసేయండి.   ఇక పోస్టుల వివరాలని చూస్తే.. సూపర్వైజర్ ట్రైనీ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి,...

CBSE: విద్యార్ధులకి ఊరట… కరోనా పాజిటివ్ ఉంటే ఇలా చెయ్యచ్చు..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి మరియు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ని కి సంబంధించి పలు విషయాలు చెప్పింది. అయితే కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులుకి పరీక్షలని మళ్ళీ నిర్వహిస్తారు. కేవలం ఆ విద్యార్థులు రిపోర్టులు చూపిస్తే చాలు అని చెప్పింది....

టెన్త్ అర్హతతో రైల్వే జాబ్స్… వివరాలు ఇవే..!

నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్ ప్యాస్ అయిన వాళ్లకి మంచి అవకాశం. నార్త్ సెంట్రల్ రైల్వే పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు...
- Advertisement -

Latest News

సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ సీనియర్లకు ఠాగూర్ తో పూర్తిగా చెడిందా ?

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పూర్తిస్థాయిలో ఎఫర్ట్‌ పెట్టారు. ముఖ్య నాయకులంతా ఫీల్డ్‌లోకి దిగిపోయారు. ఇన్నాళ్లూ స్థానిక నాయకులతో ప్రచారం నడిపించిన జానారెడ్డి సైతం.....
- Advertisement -