నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 535 ఉగ్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

-

రోజురోజుకు నిరుద్యోగుల సమస్యలు దేశంలో పెరుగుతున్నాయి.. చదువుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. అయితే ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది..డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ lగుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.. ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం 535 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..

ఖాళీలు, పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య – 535

ఎగ్జిక్యూటివ్ (సివిల్)- 50

ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)- 30

ఎగ్జిక్యూటివ్ (OP & BD)- 235

ఎగ్జిక్యూటివ్ (Finance)- 14

ఎగ్జిక్యూటివ్ (HR)- 19

ఎగ్జిక్యూటివ్ (IT)- 6

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్)- 24

జూనియర్ (సిగ్న్& టెలికాం- 148

జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్)- 9

అర్హతలు..

వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయోపరిమితి..

జూలై 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు & గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.

వయోపరిమితి సడలింపు..

OBC అభ్యర్థులు- 3 సంవత్సరాల

SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాలు

PwBD (జనరల్) అభ్యర్థులు- 10 సంవత్సరాల

PwBD (OBC) అభ్యర్థులు- 13 సంవత్సరాల

PwBD (SC/ST) అభ్యర్థులు- 15 సంవత్సరాలు

ఇంటర్వ్యూ ప్రక్రియ..

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఫేజ్-1)

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఫేజ్-2)

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఫేజ్-1)

ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్

మెడికల్ టెస్ట్..

దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/05/2023

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: జూన్ 19, 2023

మరిన్ని వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్.. 7353014447కు కాల్ చేసి మరింత సమాచారన్ని తెలుసుకోండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version