Telangana government’s key announcement on HCU lands: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అక్కడ తీసుకునే 400 ఎకరాల భూమి ప్రభుత్వాన్ని దేనని వెల్లడించింది.
ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవని… వివరించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదన్నారు. న్యాయపోరాటం ద్వారా భూమిని దక్కించుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. రికార్డు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు.