నిరుద్యోగుల ఆత్మహత్యలను రేవంత్ ప్రభుత్వం తొక్కిపెడుతున్నదని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తానని నిరుద్యోగులను నమ్మించి, కేవలం 6 వేల ఉద్యోగాలిచ్చి 50 వేల ఉద్యోగాలిచ్చామని నిరుద్యోగులను మోసం చేస్తున్నదని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
అయితే, ఓ అమాయక నిరుద్యోగిని ఆత్మహత్యకు సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అటు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. గతంలో యువతి ఆత్మహత్యకు ముందు పోలీసులు ఆమెను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది.
నిరుద్యోగుల ఆత్మహత్యలని తొక్కిపెడుతున్న రేవంత్ ప్రభుత్వం.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తానని నిరుద్యోగులను నమ్మించి, కేవలం 6 వేల ఉద్యోగాలిచ్చి 50 వేల ఉద్యోగాలిచ్చామని నిరుద్యోగులను మోసం చేస్తున్నది చాలదన్నట్లు,
అమాయక నిరుద్యోగిని ఆత్మహత్యకు కారణమైన రేవంత్ రెడ్డి అణిచివేత. pic.twitter.com/g2sjzjvieo
— Article19 (@Article19_4) March 31, 2025