‘గురుకుల’ డిగ్రీ ప్రవేశాలు.. జిప్‌మర్‌లో 116 ఖాళీలు

-

తెలంగాణ సాంఘిక సంక్షేమ/ గిరిజన సంక్షేమ గురుకులం 2020-21 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
పరీక్ష పేరు: తెలంగాణ గురుకులం అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్‌ ్ట(టీజీయూజీసెట్‌)-2020
కోర్సులు: బీబీఏ, బీఎస్సీ, బీఏ, బీకాం.
అర్హతలు: ఇంటర్‌ లేదా /వొకేషనల్‌ కోర్సులు లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణులు లేదా 2020, మార్చిలో పరీక్ష రాయనున్న విద్యార్థులు.
– విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ. 1,50,000/- , పట్టణాలలో అయితే రూ. రెండులక్షలు మించరాదు.
కాలేజీలు: బాలికలకు 41 కాలేజీలు, బాలురకు 7 కాలేజీలు ఉన్నాయి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
ప్రవేశ పరీక్ష: 2020, జనవరి 19
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2020, జనవరి 5
వెబ్‌సైట్‌: https://www.tswreis.in

 

జిప్‌మర్‌లో 116 ఖాళీలు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అ్‌ండ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 116
పోస్టులు: లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్‌, ఫిజికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, డెంటల్‌ మెకానిక్‌ తదితరాలు ఉన్నాయి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 2020, జనవరి 20
వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in

 

Read more RELATED
Recommended to you

Latest news