Home Events Bonalu

Bonalu

ujjaini mahankali bonalu bavishyavani

కరోనా వ్యాప్తిపై బోనాల్లో భవిష్యవాణి..!

ఆషాడమాసం బోనాల పండుగ నిన్న నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే బోనాలు ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా భక్తిలు ఎవరు లేకుండానే బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో నిర్వహిస్తున్న...

రంగంతో ముగిసే బోనాల ఉత్సవం.. ఆద్యంతం.. అద్భుతం..!

ఘటం రూపంలో అమ్మవారి ఊరేగింపు జరిగే సమయంలో భక్తులకు, ఘటానికి పోతురాజులు రక్షణగా ఉంటారు. సాధారణంగా పోతురాజులుగా ఉండేవారు అమితమైన బలశాలులుగా ఉంటారు. వారు ఒంటికి పసుపు రాసుకుంటారు. నుదుటిపై పెద్ద సైజులో...

బోనాల ఉత్స‌వాల‌ను ఎలా నిర్వ‌హిస్తారంటే..?

బోనాల వేడుకల్లో భాగంగా భక్తులు ఒకప్పుడు దున్నపోతులను బలిచ్చేవారు. కానీ ప్రస్తుతం కోడిపుంజులను, మేకలు, గొర్రె పోతులను బలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామాల్లో ఉండే దుష్టశక్తులు పోతాయని భక్తుల విశ్వాసం. ఆషాఢ...

బోనాల ఉత్సవాల వెనకున్న ఆద్యాత్మిక.. శాస్త్రీయ కారణాలు ఇవే

తెలంగాణ పండుగలంటేనే.. ఎక్కువగా అందులో ప్రకృతిని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. బతుకమ్మ, బోనాల పండుగలే అందుకు ఉదాహరణలు. ఆషాఢ మాసం వస్తుందంటే చాలు.. తెలంగాణలోని నగరాలు, పట్టణాలు.. పల్లెలు అమ్మవారి బోనాల కోసం ముస్తాబవుతుంటాయి....
history of secunderabad ujjaini Mahankali Temple and Bonalu

లష్కర్ బోనాలు.. ఉజ్జయని మంహంకాళి జాతర.. ఆలయ చరిత్ర

హైదరాబాద్‌, సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలుగా పరిగణిస్తారు. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామదేవతలైన అమ్మవారికి ఆషాడ మాసంలో జాతరలు...

దుమ్ములేపే బోనాల పాటలు.. మనలోకం పాఠకుల కోసం

ఏక్ మార్‌.. దో మార్‌.. తీన్మార్‌ అమ్మ బైలెల్లినాదో నాయన తల్లి బైలెల్లినాదో.. మాయాదారి మైసమ్మో మైసమ్మా.. అంటూ పల్లె పట్నాలు ఆట పాటలతో కదం తొక్కేందుకు సిద్దమవుతున్నాయి. ప్రతీ సంవ్సరం లాగానే ఈ యేడు కూడా...

బోనాలు ప్రత్యేకం.. బోనాల పండగ విశిష్ఠత..

జగత్తును కాపాడే మహంకాళి అమ్మవారిని మనసారా పూజించే పండగ ఇది. మన పండగల్లో ఎక్కువ భాగం ప్రకృతి ఆరాధనతో వున్నవి కావడం విశేషం. ప్రకృతి ఆరాధనతో పాటు శక్తి పూజించడం తరతరాలుగా వస్తుంది....

Latest News