కార్తీక మాసం స్పెషల్‌

కార్తీక సోమవతి అమావాస్య విశేషాలు ఇవే !

కార్తీకమాసం.. చివరిరోజు అమావాస్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈరోజు సోమవారం కావడం విశేషం. అమావాస్య సోమవారం రావడాన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. డిసెంబర్‌ 14న సోమవతి అమావాస్య. ఈరోజు అత్యంత పవిత్రమైనది. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం… అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఈ రోజున అమావాస్య...

సోమవతి అమావాస్య ఇలా చేస్తే ఈ జాతకదోషాలు పోతాయి !

కార్తీకమాసంలో చివరి సోమవారం అందునా అమావాస్య కావడం మరీ విశేషం దీన్ని సోమవతి అమావాస్య అంటారు. అయితే ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం.. శివాలయంలో వుండే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీకంలో వచ్చే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయాల్లో వుండే రావిచెట్టు వెంట...

శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ శివ మానసపూజ స్తోత్రమ్..!

శ్రీశివమానస పూజ స్తోత్రం.. ఇది నిజం నేటి ఆధునిక యంత్రయుగంలో తప్పనిసరిగా మారనున్నది. దీన్ని గ్రహించే అపర శంకర అవతారంగా భావించే శ్రీ ఆదిశంకరాచార్యులు దీన్ని మనకు అందించారు. కొంత మంది నిజంగానే సమయం లేకుండా వుంటారు, అందుకే అందరికోసం శంకరభగవత్పాదులు అద్భుతమైన స్తోత్రం ఒకటి ఇచ్చారు అదే "శివ మానస పూజ స్తోత్రం"* దీనిని చదువుకుంటే...

మహాశివునికి మారేడు ఎందుకిష్టం ?

మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరినితెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున...

కార్తీక పౌర్ణమి కథ ఆసక్తికరం.. ఆనందదాయకం.

భారతదేశ వ్యాప్తంగా హిందువులు జరుపుకునే పండగ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలో 15వ రోజున వచ్చే ఈ పండగ వెనక చాలా చరిత్ర ఉంది. హిందువులతో పాటు జైనులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండగని జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈ...

అరుణాచలంలో కార్తీక దీపోత్సవం నవంబర్ 29 !

అరుణాచలం… సాక్షాత్తు శివస్వరూపమైన గిరి. అగ్ని లింగంగా శివుడు దర్శనమిచ్చే పవిత్రమైన క్షేత్రం ఇది. ఇక్కడ ప్రతీ ఏటా కార్తీకదీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని 14 రోజుల పాటు నిర్వహించి చివరిరోజు అంటే నవంబర్‌ 29న కార్తీకదీపాన్ని వెలిగిస్తారు. ఈ విశేషాలు తెలుసుకుందాం… శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజు కొండమీద దీపం...

ఉసిరి యొక్క 21 నామములు

ఉసిరి.. హిందు ధర్మంలో దీనికి ప్రత్యేకస్థానం ఉంది. అందులో కార్తీకంలో దీనికి ఇచ్చే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కార్తీకంలో ప్రతీది ఉసిరితోనే ముడిపడి ఉంటుంది. దీనివెనుక సైన్స్ దాగి ఉంది. స్నానం, దానం, దీపం, భోజనం ఇలా అన్నింటిలో ఉసిరిని మన పెద్దలు చేర్చారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర...

కార్తీక పౌర్ణమి విశేషాలు ఇవే !

కార్తీకం.. పవిత్రమైన మాసం. శివకేశవులకు అత్యంత ప్రతీకరం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో చేసే ప్రతి మంచి/చెడు రెండూ ఫలితాలు సాధారణం కంటే అధిక రెట్లు ఫలితాన్నిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి గురించిన విశేషాలు తెలుసుకుందాం… 365 వత్తుల దీపాలు ! సనాతన ధర్మంలో దీపానికి గొప్ప విశేషత ఉంది. దీపం కాంతికి చిహ్నం, జీవానికి...

కార్తీకమాసంలో చేయకూడనిపనులు ఇవే !

కార్తీకం.. పవిత్రమైన మాసం. ఆరాధన, ఉపాసనకు అత్యంత విశేషమైన మాసం ఇది. ఈ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అయతే ప్రస్తుతం నిషేధించిన వస్తువులు, పదార్థాల గురించి తెలుసుకుందాం… ఇంగువ,ఉల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగి,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం ఆదివారం రోజు కోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగా వుండాలి. - శ్రీ

కార్తీక దీపం వెనుక సైన్స్ ఉందట..!

మాసాలల్లో ప్రత్యేకమైన మాసం కార్తీకం. దీపావళి నుంచి ప్రారంభమైన దీపాల వెలుగులు కార్తీకం మొత్తం కొనసాగుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఉందా.. అంటే అవును అంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. శరత్‌కాలం చివరిదశకు రావడంతోపాటు వాతావరణంలో చలి తీవ్రత చిన్నగా పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలో నాడుల్లో కొవ్వు పెరిగుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -