జెయింట్ వీల్‌ ఎక్కి… ఎరక్కబోయి ఇరుక్కున్న బాలుడు.. వీడియో

-

ఓ 5 ఏళ్ల బాలుడు.. జెయింట్ వీల్ ఎక్కాడు. జెయింట్ వీల్ తిరుగుతుండగా.. 130 అడుగుల ఎత్తులో ఉండగా దాని డోర్ తీసి ఏదో చేయబోయాడు. చివరకు అడ్డంగా దాంట్లో ఇరుక్కుపోయాడు. ఎలా అంటే.. తల మాత్రం లోపల ఇరుక్కొని బయటికి బాడీ అంతా వేలాడుతూ అన్నమాట. అలా వేలాడుతున్న బాలుడిని గమనించిన నిర్వాహకులు వెంటనే జెయింట్ వీల్‌ను నెమ్మదిగా కిందికి తిప్పి ఆ బాలుడిని రక్షించారు. చిన్న గాయాలతో బయటపడ్డాడు ఆ బాలుడు. దీంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version