వావ్.. 2018 ఎండింగ్ లో రికార్డు క్రియేట్ చేసిన సింగపూర్ ఎయిర్ లైన్స్

-

Highlights from the world's longest flight

2018 లో సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన కొత్త విమానం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత దూరం ఆగకుండా ప్రయాణించిన విమానంగా చరిత్రకెక్కింది. సింగపూర్ నుంచి న్యూజెర్సీలోని న్యూ ఆర్క్ లిబర్టీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ వరకు ఆగకుండా 17 గంటలా 25 నిమిషాల్లో ఈ విమానం వెళ్లడం విశేషం. అందుకే 2018 లో ఇది వరల్డ్ లాంగెస్ట్ ఫ్లయిట్ గా చరిత్రకెక్కింది. మరి.. ఓసారి ఆ విమానంలోకి వెళ్లి సింగపూర్ నుంచి న్యూజెర్సీకి ప్రయాణించి వద్దాం పదండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version