రెండు తలల పాము గురించి తెలుసు, ప్రత్యేక్షంగా చూశాం కానీ ఈ ఏడు తలల పాము ఏంటి అనుకుంటున్నారా అవును నిజమే నిజంగా ఇది నిజం. అందుకు తగ్గ సాక్ష్యం కూడా విడీయోలో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏడు తలల పాము గురించి వినడమే కానీ చూసింది లేదు అనుకునే వారు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే.
బెంగుళూరు సమీపంలోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిగౌడ అనే గ్రామంలోని ఊరి చివరలో ఒక గుడి ఉంది. అక్కడి గ్రామస్తులు ఈ ఏడు తలల పాము చర్మాన్ని గుర్తించారు. పాములు కుబుసం విడవడం అందరికి తెలిసిందే.ఈ కుబుసం చాలా బారుగా తోక వరకూ ఉంది. తల భాగంలో మాత్రం ఏడు తలలు కనిపించడం అందరిని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేస్తోంది.
Multi-headed snake’s skin draws crowds in Kanakapura #Karnataka pic.twitter.com/suXh4eGHhl
— TOI Bengaluru (@TOIBengaluru) October 10, 2019
సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఇలాంటి కుబుసం మేము చూసామని స్థానిక గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇక్కడ దగ్గరలోనే ఆలయం కూడా ఉండటంతో ఈ పాముకి, ఆ ఆలయానికి సంభంధం ఉంది ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.మరి మీరు ఈ వీడియో చూసి చెప్పండి ఇది ఏడు తలల పాము నా లేదా వేరే వింతజీవా. ఏడు తలల పాము ,