దుర్గా మాత మండపంలో డ్యాన్స్ వేసి అదరగొట్టిన సుస్మితా సేన్.. వీడియో

-

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుర్తుందా? ఆమె ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కూడా. అవును. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అంటారా? సందర్భం ఉంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ముంబైలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలుసు కదా. స్థానికంగా ఉండే ఓ దుర్గా మాత మందిరానికి వెళ్లిన సుస్మిత తన కూతురుతో కలిసి చేతిలో ధూపం పట్టుకొని డ్యాన్స్ చేసి అదరగొట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version