టొర్నాడో తెలుసు కదా. అదేనండి సుడుగాలులు అంటారు వాటిని. అవి వచ్చాయంటే… మామూలుగా ఉండదు పరిస్థితి. అవి ఎక్కడికి వస్తే అక్కడ అంతా స్మాషే. ఏదీ మిగలదు. అవే టొర్నాడోలు ఓ విమానాశ్రయాన్ని చుట్టుముట్టాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటదో ఊహించుకోండి. అదే జరిగింది. విమానాశ్రయాన్ని టొర్నాడో చుట్టుముట్టడంతో విమానాలు కూడా దాని ధాటికి అటూ ఇటూ కదిలాయి. అంత బలమైన గాలులు వీస్తుంటే విమానాలు ఓ లెక్కా. విమానాలే కదిలిపోతుంటే.. విమానాశ్రయంలో ఉన్న మిగితా వాహనాల సంగతి ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు. రెండు బస్సులు బోల్తా పడ్డాయట. దీంతో 12 మందికి గాయాలయ్యాయట. ఇంతకీ ఏ ఎయిర్ పోర్ట్ ను చుట్టుముట్టాయి టొర్నాడోలు అంటారా? టర్కీలోని అంటల్యా ఎయిర్ పోర్ట్ నే అవి చుట్టుముట్టింది.
Multiple aircraft were seriously damaged by a violent storm that was sweeping across the tarmac at Antalya Airport (LTAI), Turkey. Flying debris and ramp equipment impacted aircraft resulting in further damage. @BilgiEfsane1 https://t.co/NXUTlrnxhd pic.twitter.com/6cRKUqcH2S
— JACDEC (@JacdecNew) January 26, 2019
VIDEO: A tornado sweeping across Antalya Airport, Turkey pushing around several parked aircraft. pic.twitter.com/AzYDFwpIsX
— JACDEC (@JacdecNew) January 26, 2019
Antalya felaket durumda, anlık Havalimanı görüntüleri pic.twitter.com/4fk2NS3OVz
— Celal ALTAYLI #ANDIMIZ (@celalaltayli) January 26, 2019
WOW!!!! #Tornado at Antalya airport, #Turkey this afternoon 26th of January! Video via _heavenly_family_ #severeweather #extremeweather pic.twitter.com/P9w1o56ZrR
— WEATHER/ METEO WORLD (@StormchaserUKEU) January 26, 2019
#tornado damage at Antalya airport, Turkey this morning, January 26! Report: @Aeronews pic.twitter.com/aN2qnHA41M
— severe-weather.EU (@severeweatherEU) January 26, 2019
WOW!!!! Large #Tornado in Antalya, #Turkey this morning 26th of January over 5 tornadoes have hit the region just today so far…. photo via : Mevlüt Dalaman #severeweather #extremeweather pic.twitter.com/RKzzgsTqc4
— WEATHER/ METEO WORLD (@StormchaserUKEU) January 26, 2019
Severe windstorm on the coast of Antalya, Turkey today, January 26! Report: @SevereWeatherTurkey pic.twitter.com/kMKUJhdU5j
— severe-weather.EU (@severeweatherEU) January 26, 2019