Amala Paul : సముద్రపు ఒడ్డున హాట్‌ అందాలతో రెచ్చిపోయిన అమలాపాల్

-

టాలీవుడ్‌ హీరోయిన్ అమలాపాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరమ్మాయిలు మూవీ తో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైన హీరోయిన్ అమలాపాల్. ఆ సినిమా తర్వాత వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా రఘువరన్ బీటెక్ సినిమాతో సౌత్ క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన నాయక్ సినిమాలో చేసే అవకాశం దక్కించుకుంది. అయితే తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కొంతకాలానికే విజయ్ తో విడిపోయింది. విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది….

తన బాయ్ ఫ్రెండ్ భవిందర్ సింగ్ ను అమలాపాల్ సీక్రెట్ గానే పెళ్లి చేసుకుంది. అయితే ఈ ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా.. తాజాగా తన హాట్‌ అందాలతో మరోసారి రెచ్చిపోయింది హీరోయిన్ అమలాపాల్. సముద్రపు ఒడ్డున వైట్‌ కలర్‌ డ్రెస్‌ లో ఎద అందాలు ఆరబోసింది. ఈ ఫోటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అమలాపాల్‌. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news