Anasuya : 50 ఏళ్లలోనూ ఎద అందాలతో రెచ్చిగొడుతున్న అనసూయ..!

-

టెలివిజన్ స్టార్ యాంకర్ అనసూయ ప్రజెంట్..టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇటీవల మాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన రంగమ్మత్త..తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. మరో వైపున ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ తో ఓ పిక్చర్ కంప్లీట్ చేసిన అనసూయ..‘దర్జా’లో లేడీ డాన్ రోల్ ప్లే చేసింది.

 ఓ వైపు టెలివిజన్ మరో వైపు సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలెన్స్ చూస్తూ దూసుకుపోతున్నది. క్రేజీ ప్రాజెక్ట్స్ లో కీ రోల్స్ ప్లే చేస్తూనే లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది ఈ భామ.

‘దర్జా’ చిత్రంలో లేడీ డాన్ రోల్ ప్లే చేస్తున్న అనసూయ భరద్వాజ్.. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలూ పోషిస్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె షేర్ చేసే ప్రతీ పోస్టు నెట్టింట దాదాపుగా చర్చనీయాంశమవుతుంటుంది.

తాజాగా ఈ భామ బర్త్‌ డే సందర్భంగా అందాల ఆరబోత కార్యక్రమాన్ని ప్రారంభించేసింది. వైట్‌ కలర్‌ డ్రెస్‌ వేసుకుని.. ఎదా అందాలు చూపిస్తూ.. యూత్‌ ను రెచ్చ గొడుతోంది.

అందం అంటే బయటకు కనిపించేది కాదని, ఆ అమ్మాయి సాధించిన విజయాలు, పంచిన ప్రేమ, ఆత్మవిశ్వాసం అనే క్యాప్షన్ తో అనసూయ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అనసూయ కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది.

తన ఎద అందాలు, బరువెక్కిన పరువాలు చూపించి చూపించక కవ్విస్తోంది అనసూయ. ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘హాట్ క్వీన్ ఇన్ ద వరల్డ్, క్వీన్, లవ్ యూ, బ్యూటిఫుల్, వావ్ సూపర్బ్, బ్లూ ఈ జ్ సూటెబుల్ ఫర్ యూ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news